
అన్నివర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
పెద్దపల్లిరూరల్: సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రాగినేడు, బ్రాహ్మణపల్లిలో శు క్రవారం వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించా రు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అండగా నిలవాలని కోరారు. డీఆర్డీవో కాళిందిని, ఎంపీడీవో శ్రీనివాస్, నాయకులు ఆరె సంతోష్, మల్లయ్య, గుమ్మడి విజయ్, పరమేశ్వర్ ఉన్నారు.
రూ.15కోట్లతో అభివృద్ధి పనులు
సుల్తానాబాద్/ఎలిగేడు/జూలపల్లి(పెద్దపల్లి): పట్టణంలో రూ.15 కో ట్లతో చేపట్టిన అభివృద్ధి ప నులు దశలవారీగా కొనసాగుతున్నాయని ఎమ్మె ల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబా ద్, జూలపల్లి, ఎలిగేడులో వివిధ అభివృద్ధి పను లతోపాటు మోడల్ ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించి మాట్లాడారు. హౌసింగ్ పీడీ రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఎంపీడీవో పద్మజ, డీపీ ఎం రమణ, విజయభాస్కర్‌రెడ్డి, యాకన్న, భా స్కర్‌రావు, కిరణ్, గీత, సదానందం ఉన్నారు.