● మార్కెట్‌ వైపు చూడాలంటే భయమేస్తోంది.. | - | Sakshi
Sakshi News home page

● మార్కెట్‌ వైపు చూడాలంటే భయమేస్తోంది..

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

● మార్కెట్‌ వైపు చూడాలంటే భయమేస్తోంది..

రెండేళ్ల కిందటితో పోలిస్తే సామాన్యుడి కొనుగోలు శక్తి పాతాళానికి పడిపోయింది. ఆదాయం ఏమాత్రం పెరగకపోగా, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడంతో మార్కెట్‌ వైపు చూసేందుకే పేద, మధ్యతరగతి వర్గాలు జంకుతున్నాయి. కందిపప్పు, వంట నూనెల రేట్లు చూసి సామాన్యుడు సరుకులు కొనుగోలు చేసే పరిస్థితి అస్సలు లేదు. సామాన్యులు తమ రోజువారీ సంపాదనతో కడుపు నిండా తినలేని దైన్య స్థితికి చేరుకున్నారు. మార్కెట్లో వస్తువులున్నా వాటిని కొనే స్థోమత లేక జనం అల్లాడుతున్నారు. ఇదే దుస్థితి కొనసాగితే సమాజంలో ఆర్థిక అంతరాలు మరింత పెరిగి, రానున్న రోజుల్లో మరింత ప్రమాదకర పరిస్థితిలో ఏర్పడే అవకాశం ఉంది. –సానిపినిడి రాజు, పార్వతీపురం వైకేఎం కాలనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement