గత ప్రభుత్వంలో అమలైన పథకాలు, ప్రస్తుత పాలనలో నెలకొన్న పరిస్థితులపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలి. జిల్లాలో పార్టీ పటిష్టతకు పెద్దల మార్గదర్శకత్వంలో అందరం కలిసికట్టుగా అడుగులు వేద్దాం. మున్సిపాలిటీ, మండల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. –మామిడి శ్రీకాంత్, తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్


