మీరే తనిఖీలు చేసుకోండి...
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026
కొమరాడ మండలం నాగావళి నదీతీరంలో చలిలో
వేకువజామునే తనిఖీలు చేస్తున్న యువ ఐఏఎస్
అధికారిణి, సబ్ కలెక్టర్ వైశాలి (ఫైల్)
రెండు రోజుల కిందట వేకువజామున.. కమ్మేస్తున్న పొగమంచును లెక్క చేయకుండా, ఎముకులు కొరికే చలిలో ఓ మహిళా యువ ఐఏఎస్, పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్. వైశాలి కొమరాడ మండలంలోని నాగావళి నదీ తీరంలో ఇసుక అక్రమ తవ్వకాల వద్దకు వెళ్లారు. కూనేరు రామభద్రపురం, కొమరాడ, కళ్లికోట, గుమడ తదితర ప్రాంతాల్లో ఇసుక రీచ్‌ల వద్ద పరిశీలించారు. ఇసుక తరలించేందుకు ఉన్న ఓ ట్రాక్టరును ఆపి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మీరే తనిఖీలు చేసుకోండి...


