పరిపాలన కేంద్రీకరణ ఆలోచనలు మానుకోవాలి
పాఠశాల విద్యలో పరిపాలన వికేంద్రీకరణకు అవకాశం ఉన్నప్పటికీ.. పరిపాలన కేంద్రీకరణ దిశగా నిర్ణయాలు ఉండడం బాధాకరం. పదోతరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలకు సిద్ధమవుతోంది. పరీక్ష నిర్వహణ, ఇన్విజిలేషన్, వాల్యుయేషన్ నియామకాలు కూడా రాష్ట్రస్థాయి నుంచే వచ్చే ఆదేశాలను అమలు చేయాలనే ఆలోచనలను వెనక్కి తీసుకోవాలి. మండల స్థాయి అధికారుల నిర్ణయాలను విజయవాడ కేంద్రంగా తీసుకుంటుండటం ఆశ్చర్యంగా ఉంది.
–జే.సీ.రాజు,
స్టేట్ అకడమిక్ కౌన్సిలర్, ఏపీటీఎఫ్
●


