
గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
కొమరాడ మండలంలోని నాగావళి నదికి ఆవల తొమ్మిది పంచాయతీల పరిధిలో 33 గ్రామాల ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరంతా రోజువారీ పనులకు నాగావళి నదిని దాటుకుని రావాల్సిందే. పడవ ప్రయాణమే వీరికి ఆధారం. నది ఉద్ధృతంగా ప్రవహించే సమయంలో బాహ్య ప్రపంచంతో వీరికి
సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి.
పూర్ణపాడు–లాభేసు వంతెన పూర్తయితే ఈ ప్రాంతాల్లోని సుమారు 20 వేల మందికిపైగా ప్రయోజనం.
నాగావళి నదిపై కొమరాడ–కొట్టు గ్రామాల మధ్య పడవ ప్రయాణం