
శేఖర్ అవయవాలు సజీవం
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం గదంవలస గ్రామానికి చెందిన చిలకల శేఖర్ ఇటీవల ఎచ్చెర్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురై శ్రీకాకుళం రిమ్స్‌లో చేరారు. ఆయనకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు గుర్తించడంతో కుటుంబ సభ్యులు అంత బాధలోనూ అవయవదానానికి అంగీకరించారు. దీంతో రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో అవయవదాన ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న గదంవలస గ్రామస్తులు శ్రీకాకుళం–పాలకొండ రోడ్డు మీదుగా ర్యాలీ చేస్తూ అంతిమయాత్ర నిర్వహించారు. –సీతంపేట/బూర్జ

శేఖర్ అవయవాలు సజీవం