అక్రమ కేసుతో వేధింపులు | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసుతో వేధింపులు

Nov 7 2026 2:00 AM | Updated on Nov 7 2026 2:00 AM

గుంటూరు రూరల్‌: మండల పరిధిలోని వెంగళాయపాలెం–1 పోలింగ్‌ బూత్‌కు సంబంధించిన బ్యాలెట్‌ బాక్స్‌ను మార్చేందుకు అధికారులు ప్రయత్నించడంపై వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులు ధర్నా చేసిన సమయంలో అక్కడకు వెళ్లిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు పరిశీలకుడు గులాం రసూల్‌తోపాటు మరో 17 మందిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద అక్రఓమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గురువారం అర్ధరాత్రి నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తప్పుడు ఫిర్యాదుతో అక్రమ కేసు పెట్టారు. శుక్రవారం ఎమ్మెల్సీకి గుంటూరు జీజీహెచ్‌లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాక, జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement