ఇంకెప్పుడు స్వామీ..! | - | Sakshi
Sakshi News home page

ఇంకెప్పుడు స్వామీ..!

Feb 10 2026 7:42 AM | Updated on Feb 10 2026 7:42 AM

ఇంకెప

ఇంకెప్పుడు స్వామీ..!

మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 కొలిక్కిరాని కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లు ● కొండ వద్ద నరసరావుపేట బస్టాండ్‌ మార్పు ● కొండపైకి, దిగువ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం

న్యూస్‌రీల్‌

పల్నాడు
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కోటప్పకొండ తిరునాళ్లకు 618 బస్సులు
మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల మహోత్సవాలకు గడువు దగ్గర పడుతుంది. ఈ నెల15వ తేదీ మహాశివరాత్రికి రెండు రోజుల ముందు ఏకాదశి నుంచే కోటప్పకొండకు భక్తుల రాక ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచే తిరునాళ్ల ప్రారంభమైనట్టు భక్తులు భావిస్తారు. ఇందుకు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఏర్పాట్లు కొలిక్కి రాలేదు. కొండకు వచ్చే రహదారులు గోతులమయంగా ఉన్నా ఆ శాఖ ఇప్పటి వరకు మరమ్మతు పనులు చేపట్టలేదు. – నరసరావుపేట రూరల్‌
కొలిక్కిరాని కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లు

పులిచింతల సమాచారం

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.1380 టీఎంసీలు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌:నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 538.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 12,864 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

నిమ్మకాయల ధరలు

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5200, గరిష్ట ధర రూ.6800, మోడల్‌ ధర రూ.6400 వరకు పలికింది.

7

ఇంకెప్పుడు స్వామీ..! 1
1/6

ఇంకెప్పుడు స్వామీ..!

ఇంకెప్పుడు స్వామీ..! 2
2/6

ఇంకెప్పుడు స్వామీ..!

ఇంకెప్పుడు స్వామీ..! 3
3/6

ఇంకెప్పుడు స్వామీ..!

ఇంకెప్పుడు స్వామీ..! 4
4/6

ఇంకెప్పుడు స్వామీ..!

ఇంకెప్పుడు స్వామీ..! 5
5/6

ఇంకెప్పుడు స్వామీ..!

ఇంకెప్పుడు స్వామీ..! 6
6/6

ఇంకెప్పుడు స్వామీ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement