అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Feb 4 2026 7:22 AM | Updated on Feb 4 2026 7:22 AM

  అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉండాలి. క్యాన్సర్‌ రాకుండా తాజా కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో క్యాన్సర్‌ కారకాలతో పోరాడే యాంటిజెంట్స్‌ ఉంటాయి. మాంసాహారం తీసుకునేవారు తప్పనిసరిగా వెజిటబుల్‌ లేదా ఫ్రూట్‌ సలాడ్‌ తినాలి. క్యాన్సర్‌ కణాలతో సలాడ్‌లోని యాంటీజెంట్స్‌ పోరాడతాయి. పీచు పదార్థం ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. రోజూ కనీసం అరగంటసేపు శారీరక వ్యాయామం చేయాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. స్మోకింగ్‌, మద్యం, పాన్‌, గుట్కా, పొగాకు నమలటం లాంటి దురలవాట్లకు దూరండా ఉండాలి.

– డాక్టర్‌ కందుల రామ్‌, క్యాన్సర్‌ వైద్య నిపుణులు, గుంటూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement