భువనేశ్వర్: మూడు గంభీరమైన రథాల్లో చతుర్థా మూర్తుల మూల విరాటుల యాత్ర చేయడంతో ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక దృశ్యాలలో ఒకటిగా పూరీ జగన్నాథని రథయాత్ర వాసికి ఎక్కింది. గురువారం జరగనున్న రథయాత్రలో ఇవి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఆ రథాల వివరాలను గమనిస్తే..
శ్రీ జగన్నాథుని రథం నందిఘోష
ఎత్తు: 45.6 అడుగులు
చక్రాలు: 16
రంగులు: ఎరుపు – పసుపు
రథ సారథి: దారుక
ద్వారపాలకులు: జయ – విజయ
గుర్రాలు (శ్వేత వర్ణం): శంఖ, బలాహక,
సువేత – హరిదాశ్వ


