–8లోu
న్యూస్‌రీల్
● ముగిసిన బ్రహ్మోత్సవాలు
రాయగడ జేకేపూర్ పారిశ్రామిక ప్రాంతంలో భూసమేత కల్యాణ వేంకటేశ్వర మందిరం స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుంచి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీనివాసుని పవలింపు సేవతో పూజా కార్యక్రమాలు ముగిసాయి. అంతకుముందు గజవాహన సేవ, చక్రస్నానం, వసంతోత్సవాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం మందిర ప్రాంగణంలో నిర్వహించిన కల్యాణ వేంకటేశ్వర స్వామి కల్యాణం కమనీయంగా జరిగింది. వందల సంఖ్యలో భక్తులు ఈ సుందర దృశ్యాన్ని వీక్షించారు. – రాయగడ
ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026
–8లోu
–8లోu
–8లోu
–8లోu
–8లోu
–8లోu


