టాటా విద్యుత్‌కి వ్యతిరేకంగా.. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళ
కొరాపుట్:
టాటా విద్యుత్ సంస్థకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఈ మేరకు సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్మార్ట్ మీటర్లు, అప్రకటిత కరెంట్ కోత, విద్యుత్ బిల్లుల పెంపు తదితర అంశాలకు వ్యతిరేకంగా ఆందోళన చెప్పారు. ఈ ఆందోళన పురవీధుల మీదుగా విద్యుత్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం అక్కడ ఆందోళన చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు రుపక్ తురుక్, మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్, మున్సిపల్ మాజీ చైర్మన్ భగవాన్ వాహీనీ పతి పాల్గొన్నారు.
టాటా విద్యుత్‌కి వ్యతిరేకంగా.. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళ


