బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
కళాకారులను సన్మానిస్తున్న
సబ్ కలెక్టర్ జెన్న
రాయగడ చొయితి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు కనులవిందు చేశాయి. వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు సాంప్రదాయ థింసా, ఫోక్, డొంగిరియా తెగలకు చెందిన నృత్యాలను ప్రదర్శించారు. స్థానిక స్పందన సాహితీ, సాంసృతిక సంస్థచే నిర్వహిస్తున్న నృత్య పాఠశాలకు చెందిన కళాకారులు నవదుర్గా రూపాల ప్రదర్శన ఆకట్టుకుంది. నృత్య దర్శకులు దీప్తి, శివ మాస్టర్లకు నిర్వాహక కమిటీ ప్రత్యేక బహుమతి అందజేసింది. కళాకారులను ప్రోత్సహించేందుకు వీరు చేస్తున్న కృషిని కలెక్టర్ ప్రశంసించారు. సినీ నేపథ్య గాయకుడు కమల్ బురిడి పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
– రాయగడ
కనులవిందు..!
థింసా నృత్య ప్రదర్శన
కూచిపూడి నృత్య ప్రదర్శనలో కళాకారులు
బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


