హీరోయిన్ శృతి హాసన్‌కు (Shruti Haasan) బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ బ్లాక్ డ్రెస్, బ్లాక్ చీరలు ధరించేందుకే ఇష్టపడుతుంది. అప్పుడప్పుడు మాత్రం సీతాకోక చిలుకలా డిఫరెంట్ కలర్ చీరలు ధరిస్తుంది.
అలా తాజాగా పింక్ కలర్ చీర కట్టింది. ఒక చేతికి మాత్రమే గాజులు ధరించి, ముఖాన బొట్టు పెట్టి, చెవికి బుట్టా కమ్మలు పెట్టుకుని అందంగా ముస్తాబైంది. ఆ ఫోటోలు మీరూ చూసేయండి..


