● తీరని డోలీ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

● తీరని డోలీ కష్టాలు

Aug 22 2025 6:41 AM | Updated on Aug 22 2025 6:41 AM

● తీర

● తీరని డోలీ కష్టాలు

● తీరని డోలీ కష్టాలు

కొరాపుట్‌: అనారోగ్యంతో ఉన్న రోగిని డోలీలో తరలించిన సంఘటన జరిగింది. గురువారం కొరాపుట్‌ జిల్లా దశమంత్‌పూర్‌ సమితి లులా గ్రామ పంచాయతీ బారా కౌడీ గ్రామంలో లబి శాంత అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో గిరిజనలు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఆ గ్రామం వెళ్లడానికి మార్గం లేకపోవడంతో అంబులెన్స్‌ రెండు కిలో మీటర్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో గిరిజనులు మంచాన్ని డోలిగా చేసుకోని బాధితుడిని అంబులెన్స్‌ వద్దకు చేర్చారు. అంబులైన్‌లో దశశమంత్‌పూర్‌ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు.

● తీరని డోలీ కష్టాలు 1
1/1

● తీరని డోలీ కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement