ముగిసిన సదస్సు
ప్రచార పోస్టర్ ఆవిష్కరణ
ఆకట్టుకున్న ‘ఓపెన్ హౌస్’
ఎన్టీఆర్ జిల్లా
u8లో
శనివారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
7
గన్నవరంలోని కేసరపల్లిలో మూడు రోజులుగా జరుగుతున్న ఆసియన్, ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ వెటర్నరీ అనాటమిస్ట్స్‌ల సదస్సు శుక్రవారం ముగిసింది.
లబ్బీపేట: పొగాకు రహిత యువత ప్రచార కార్యక్రమం 4.0 ప్రచార పోస్టర్‌ను శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు ఆవిష్కరించారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో శుక్రవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. సీపీ రాజశేఖరబాబు ప్రారంభించారు.


