విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
శుక్రవారం శ్రీ 9 శ్రీ జనవరి శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంలేదు. దిగువకు 3900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 39.5993 టీఎంసీలు.
కిక్కిరిసిన సిటీ టెర్మినల్
విజయవాడ బస్‌స్టాండ్ ప్రాంగణంలోని సిటీ టెర్మినల్‌కు గురువారం సాయంత్రం విద్యార్థులు, పనులు చేసుకునేవారు ఒకేసారి రావడంతోకిక్కిరిసిపోయింది. –బస్‌స్టేషన్
భవానీపురం: విజయవాడలో అమరావతి ఆవకాయ్ ఉత్సవాలను గురువారం పున్నమిఘాట్‌లో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆయన నవహారతులను తిలకించారు.
I
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


