ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన కోగంటి వెంకట కృష్ణారావు, ప్రజ్ఞ రూ.1,01,116 విరాళాన్ని ఆలయ చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు.
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.
9
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యనమస్కారాలు, సూర్యోపాసన సేవను ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
నిత్యాన్నదానానికి విరాళం
నిత్యాన్నదానానికి విరాళం


