
ఆడబిడ్డల అగచాట్లు
సీ్త్ర శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే సీఎంకు స్వాగతం చెప్పేందుకు జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలను బస్టాండ్ ప్రాంగణానికి బస్సుల్లో తరలించారు. అయితే సీఎం సాయంత్రం 4 గంటలు దాటినా రాకపోవడంతో మహిళలు ఎండలో పడిగాపులు పడాల్సివచ్చింది. సీ్త్ర శక్తి పథకం ప్రారంభం పుణ్యమా అని నగరంలో గురువారం రాత్రి నుంచి బస్సులు తిరగకపోవటంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

ఆడబిడ్డల అగచాట్లు

ఆడబిడ్డల అగచాట్లు

ఆడబిడ్డల అగచాట్లు

ఆడబిడ్డల అగచాట్లు