
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు విజయవాడలో శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) చేపట్టిన రోడ్ షోలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీరు బస్సులో విజయవాడ బస్టాండ్‌కు వెళ్తూ చేపట్టిన రోడ్ షో కారణంగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.
తాడేపల్లిలో సర్వీస రోడ్, హైవే మద భారీగా ట్రాఫిక జామ్ అయయింది. అదే సమయంలో అంబులెన్స్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అంబులెన్స్ వచ్చినప్పటికీ చంద్రబాబు కాన్వాయ్ దారి ఇవ్వలేదు. అంబులెన్స్‌కైనా దారి కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. వాహనాల మధ్యలో నిలిచిపోయింది అంబులెన్స్.