
ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని తెలుగు సంఘాలు, ముఖ్యంగా అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.

ఇవి సిలికాన్ వ్యాలీని కాంతిమయం చేశాయి. బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) కూడా మిల్పిటాస్‌లో వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలో సుమారు 25 వేలమందికి పాల్గొన్నారు.

(చదవండి: టెక్సాస్ గవర్నర్ అధికార నివాసభవనంలో వైభవంగా దీపావళి వేడుకలు)