నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Nov 24 2026 1:42 AM | Updated on Nov 24 2026 1:42 AM

న్యూస్‌రీల్‌

వాతావరణం

ఉదయం ఈదురు గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. రాత్రి మంచు కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది.

పాపి స్ట్రా మత్తు..

జిల్లాలో పాపి స్ట్రా(బుక్నీ) అనే మత్తు పదార్థాన్ని ఇటీవల ఆర్మూర్‌ శివారులో ఎకై ్సజ్‌ పోలీసులు పట్టుకున్నారు.

మంగళవారం శ్రీ 24 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

– 8లో u

కార్తీక దీపజ్వాల

కార్తీక దీపాల వెలుగుల్లో శివకేశవుల ఆలయాలు కళకళలాడాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలతోపాటు జెండాబాలాజీ తదితర ఆలయాలకు భక్తులు

క్యూ కట్టారు. నిజామాబాద్‌నగరంలోని నీలకంఠేశ్వరాలయం, శంభులింగేశ్వరాలయాల ప్రాంగణాల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో పిండిదీపాలు వెలిగించారు. కంఠేశ్వరాలయంలో

జ్వాలాతోరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శివపార్వతుల పల్లకీ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. – నిజామాబాద్‌ రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement