నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Nov 19 2026 3:37 AM | Updated on Nov 19 2026 3:37 AM

న్యూస్‌రీల్‌

పసిడి ధర పతనం

● రూ.లక్షా 35వేలకు పడిపోయిన బంగారం

● రికార్డు స్థాయి నుంచి భారీగా తగ్గిన ధర

సర్వీస్‌లు.. చార్జీలు..

● అరుణాచలం – కాణిపాకం – గోల్డెన్‌ టెంపుల్‌ – జోగులాంబ సూపర్‌ సర్వీస్‌ పెద్దలకు రూ.6వేలు, పిల్లలకు రూ.4500, డీలక్స్‌ సర్వీస్‌ పెద్దలకు రూ.5,300, పిల్లలకు రూ 4 వేలు.

● వేములవాడ, కొండగట్టు డీలక్స్‌ పెద్దలకు రూ.1,200, పిల్లలకురూ 900, ఎక్స్‌ప్రెస్స్‌ సర్వీస్‌ పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.800

● కాళేశ్వరం డీలక్స్‌ పెద్దలకు రూ.1,100, పిల్లలకు రూ.900, ఎక్స్‌ప్రెస్‌ పెద్దలకు రూ.1,000, పిల్లలకురూ రూ.800.

వాతావరణం

ఉదయం చలి గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. రాత్రి పొగమంచు కురుస్తుంది. చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి.

విద్యార్థులకు నాణ్యమైన..

నాణ్యమైన విద్యనందిస్తూ ఏకలవ్య మోడల్‌ నిర్వహణను మరింతగా మెరుగుపర్చాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

గురువారం శ్రీ 19 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

– 8లో u

ఆర్మూర్‌: బంగారం ధరలు బుధవారం భారీగా పడిపోయాయి. నిజామాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,000కు, 22 క్యారెట్ల ధర రూ.1,24,200కు పడిపోయింది. కిలో వెండి ధర రూ.1,70,300గా ఉంది. శుభమహూర్తాల వేళ బంగారం ధరలు కిందకు దిగిరావడం మధ్య తరగతి వారికి ఊరట అని చెప్పొ చ్చు. నిపుణులు మాత్రం పెళ్లిళ్లు, పండగల కోసం కొనేవారు దశల వారీగా కొనడం మంచిదని, ఒక్కసారే పెద్ద మొత్తంలో కొనవద్దని సూచిస్తున్నా రు. ఎక్కడ చూసినా బంగారం ధరపై చర్చ సాగుతోంది.

ఈ ఏడాది బంగారం ప్రయాణం సాగిందిలా..

జనవరిలో రూ.1,36,943తో ప్రారంభమై అదే నెల 29, 30 తేదీల్లో రూ. 1,80,986 ఆల్‌ టైమ్‌ రికార్డు ధరకు చేరింది. ఈనెల లో క్రమంగా తగ్గుతూ వచ్చి బుధవారం రూ.1,35,000కు పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement