వరి నాట్లు షురూ..! | - | Sakshi
Sakshi News home page

వరి నాట్లు షురూ..!

Nov 16 2026 12:44 AM | Updated on Nov 16 2026 12:44 AM

రెంజల్‌: యాసంగిలో వరి నాట్లు ప్రారంభమయ్యాయి. రెంజల్‌ మండలం దూపల్లి గ్రామానికి చెందిన రైతు ముందుగా నాట్లను ప్రారంభించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఆరుతడి పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తున్నా రైతులు వరికే మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ బోర్ల కింద నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. పలు రకాల పంటలను సాగు చేసేందుకు బోర్ల కింద రైతులు నారుమడులు వేసుకున్నారు. మరో పది రోజుల్లో నాట్ల పనులు ఊపందుకోనున్నాయి. చెరువులు, కుంటల కింద ఆధారపడిన రైతులు ఆచితూచి పని చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement