ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు, పోడు పట్టాలు వంటి ఎలాంటి ఆధారాలు, హక్కు పత్రాలు లేకుండా అటవీ భూములను సాగు చేస్తున్న వారికే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు అందిస్తున్నాం. చాలామంది రెవెన్యూ సర్వే నంబర్లతో పట్టా కలిగి ఉన్న వాటిని కాకుండా అటవీభూములను సాగు చేస్తున్నారు. నోటీసులు అందుకున్న రైతులు సరైన ఆధారాలు, ప్రభుత్వం జారీ చేసిన హక్కు పత్రాలను అటవీశాఖకు అందిస్తే పరిశీలించి ఉన్నత అధికారులకు నివేదిస్తాం.
– రవిమోహన్భట్, ఎఫ్ఆర్వో, ఇందల్వాయి రేంజ్


