పట్టా భూములకు కూడా నోటీసులు ఇచ్చారు | - | Sakshi
Sakshi News home page

పట్టా భూములకు కూడా నోటీసులు ఇచ్చారు

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

పట్టా భూములకు కూడా నోటీసులు ఇచ్చారు

నల్లవెల్లి గ్రామంలోని 309 సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ భూమి నుంచి మాకు నలభై ఏళ్ల క్రితమే ప్రభుత్వం మాకు భూమి కేటాయించింది. మా వద్ద రెవెన్యూ శాఖ మంజూరు చేసిన పాస్‌ పుస్తకాలు ఉన్నాయి. అదే నంబర్‌లో రెవెన్యూ, అటవీశాఖ భూములను వేరు చేస్తూ అప్పట్లో రోడ్డు కూడా వేశారు. అటవీశాఖతో వివాదం మూలంగా మాకు కొత్త పాస్‌ పుస్తకాలు మంజూరు కాలేదు. ఇప్పుడు అటవీశాఖ అధికారులు ఆధారాలు చూపండి లేదా ఆ భూమిని అప్పగించండి అంటూ నోటీసులు ఇస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మాలాంటి వాళ్లకు న్యాయం చేయాలని కోరుతున్నాం. – వాడె గంగాధర్‌, నల్లవెల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement