వెలుగు దివ్వెలు.. ఎన్నో వైరెటీలు | - | Sakshi
Sakshi News home page

వెలుగు దివ్వెలు.. ఎన్నో వైరెటీలు

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

నగరంలో ప్రమిదలను కొనుగోలు చేస్తున్న ప్రజలు

వెలుగుల పండుగ దీపావళికి దివ్వెలే ప్రత్యేకం. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు సాధారణ దివ్వెలతోపా టు వివిధ ఆకృతుల్లో ఉన్న దివ్వెలను వ్యాపారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. మహారాష్ట్ర, క లకత్తాతోపాటు పలు రాష్ట్రాల నుంచి దిగుమతి చే సుకొని అమ్ముతున్నట్లు విక్రయదారులు తెలిపారు. పండుగ సమీపిస్తుండటంతో దివ్వెలకు గిరాకీ బా గా పెరిగింది. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రో డ్డు, కంఠేశ్వర్‌ తదితర ప్రాంతాల్లో వివిధ ఆకృతుల్లో దివ్వెలను వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఆయా ఆకృతులను బట్టి దివ్వెలు రూ.5 నుంచి రూ.500 వరకు లభిస్తున్నాయి. ప్రజలు విభిన్న రకాల డిజైన్ల దీపెంతలను ఆసక్తితో కొనుగోలు చేస్తున్నారు.

–సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement