
స్టేటస్..
నిజామాబాద్
ఆదివారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2025
మనం ఆనందంలో ఉన్నా, కొత్త ప్రదేశానికి వెళ్లినా, మూవీకి వెళ్లినా, మంచి ఫుడ్ తిన్నా, బాధాకరమైన సమాచారం ఉన్నా, లేదా ఇంట్లోనే ఉన్నా, ఈ విషయాలను ఎవరికీ చెప్పకున్నా, వాట్సాప్ స్టేటస్‌లో ఫొటో కానీ, వీడియో కానీ పెట్టేస్తే అందరికీ తెలిసిపోతుంది. అలాగే ఎవరికై నా బర్త్‌డే, మ్యారెజ్ డే విషెస్, సంతాపం తెలపాలన్నా స్టేటస్‌లో పెట్టేస్తే, వారికి చెప్పకనే చెప్పేస్తుంది. ప్రస్తుత ఆన్‌లైన్ కాలంలో అన్నింటికీ ప్రచార వేదికగా వాట్సాప్ స్టేటస్ మారిపోయింది.
న్యూస్‌రీల్
నేటి తరంలో క్రేజీ..
ప్రజలకు మరింత చేరువవుతున్న వాట్సాప్ స్టేటస్ ఫీచర్
ప్రతి నిత్యం తమ భావోద్వేగాన్ని
పంచుకుంటున్న ప్రజలు
మెరుగుపడుతున్న కమ్యూనికేషన్