ట్రీగార్డులు వృథాగా.. | - | Sakshi
Sakshi News home page

ట్రీగార్డులు వృథాగా..

Aug 9 2025 8:07 AM | Updated on Aug 9 2025 8:07 AM

ట్రీగ

ట్రీగార్డులు వృథాగా..

నేటి చిత్రం

నిజామాబాద్‌ సిటీ: మొక్కల రక్షణ కోసం కొనుగోలు చేసిన ట్రీగార్డులను మున్సిపల్‌ అధికారులు వృథాగా పడేశారు. గతేడాది హరితహారం కార్యక్రమంలో కొనుగోలు చేసిన వీటిని పెద్ద సంఖ్యలో జోన్‌–2లోని గోల్‌హనుమాన్‌ శానిటేషన్‌ కార్యాలయంలో ఓ మూలన పడేశారు. ఓ పక్కన నాటిన మొక్కలు పశువులు తింటున్నాయి. మరోపక్క రూ. లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ట్రీగార్డులను వృథాగా పడేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – రామగిరి శంకర్‌, కసాబ్‌గల్లి

మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్‌లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము.

నిజామాబాద్‌ అర్బన్‌ – 95531 30597

నిజామాబాద్‌ రూరల్‌ – 97053 46541

మాకు ఫొటో పంపండి

ట్రీగార్డులు వృథాగా.. 1
1/2

ట్రీగార్డులు వృథాగా..

ట్రీగార్డులు వృథాగా.. 2
2/2

ట్రీగార్డులు వృథాగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement