ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలు
సుభాష్‌నగర్/ నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా యువ నేత విజయ్‌పాల్ రెడ్డి హైదరాబాద్‌లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ భవన్‌లో డీసీసీ అధక్షుడు, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయంలో అధ్యక్షుడు భక్తవత్సలం, ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్ కేక్ కట్ చేశారు.

ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలు