
ఎస్‌ఆర్ కళాశాల హవా
నగరంలోని ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో దొంతుల కీర్తి 993/1000 , పిట్టల సాయిశ్రీ (991), జి.గౌతమ్ (991), సహర్షరెడ్డి (990), జె.రాణి (990), ఆకుల శ్రీచందన (989), డి.భవ్య (989)మార్కులు సాధించారు. ఫస్టియర్‌లో ఏ.హర్షిణి 468/470, ఎన్.దినేశ్ (468), ఎస్.శ్రీజ (468), జి.శ్రీనిధిరెడ్డి (468), కె.సంజన (467) మార్కులు సాధించారు.
బైపీసీ సెకండియర్‌లో..
డి.వైష్ణవి 993/1000 మార్కులు సాధించగా, ఫాతిమా(992), ఎం.హన్సిక(990), కె.రిడ్డి (990), రాథోడ్‌స్నేహ(986), ఆర్.రిషిక (981)మార్కులు సాధించారు.
ఫస్టియర్‌లో..
ఎం.వైష్ణవి–438/440, కె.వైష్ణవి (437), హన్మిత (436), జోబియాఫాతిమా (436), ఎండీ రెహాన్ (436), టి.వైష్ణవి (435 మార్కులు సాధించారు.