సీసీఆర్టీ శిక్షణకు ఇద్దరు ఉపాధ్యాయులు | - | Sakshi
Sakshi News home page

సీసీఆర్టీ శిక్షణకు ఇద్దరు ఉపాధ్యాయులు

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

లోకేశ్వరం: మండలంలోని వట్టోలి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న మెడాజీ మురళీధర్‌, భైంసా మండలంలోని పెండ్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఏ.గోపాల్‌ సీసీఆర్టీ శిక్షణకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో జరిగే సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ రిసోర్సెస్‌ అండ్‌ ట్రైనింగ్‌ ( సీసీఆర్‌టీ) శిక్షణకు జిల్లా నుంచి ఎంపికయ్యారు. శిక్షణలో నూతన బోధన పద్ధతులు, కళలు, సాంస్కృతిక అంశాలపై అవగాహన కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగలైన బతుకమ్మ, బోనాలు, ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక కట్టడాల గురించి ప్రదర్శన చేయనున్నారు.

మురళీధర్‌

గోపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement