మన కోనసీమ.. ఇలేగాం | - | Sakshi
Sakshi News home page

మన కోనసీమ.. ఇలేగాం

Nov 1 2026 12:15 AM | Updated on Nov 1 2026 12:15 AM

పచ్చని పంట పొలాలు, ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించే కొబ్బరి చెట్లు ప్రకృతి ఒడిలో ఆహ్లాదాన్ని పంచుతున్న గ్రామీణ అందాలు ఇవన్నీ కోనసీమను గుర్తుచేస్తాయి. అయితే అలాంటి దృశ్యాలే భైంసా మండలం ఇలేగాంలో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. రైతులు పొలం గట్లపైనే కొబ్బరి చెట్లను పెంచుతూ వ్యవసాయ క్షేత్రాలకు కొత్త అందాన్ని తీసుకొస్తున్నారు. పచ్చని పంట పొలాల మధ్య వరుసగా పెరిగిన కొబ్బరి చెట్లు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.ఉదయం వేళల్లో సూర్యకిరణాలు పంట పొలాలపై పడటంతో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది. నిర్మల్‌ కోనసీమను తలపిస్తోంది.

– భైంసారూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement