ఎస్జీఎఫ్‌ క్రీడల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఎస్జీఎఫ్‌ క్రీడల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

Oct 30 2026 11:55 PM | Updated on Oct 30 2026 11:55 PM

లక్ష్మణచాంద: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్జీఎఫ్‌)ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన క్రీడల్లో సోన్‌ మండలం లెఫ్ట్‌పోచంపాడ్‌ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు ప్రతిభ కనబర్చారు. పాఠశాలకు చెందిన సింధుల జోనల్‌స్థాయిలో నిర్వహించి జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనతో రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికై ంది. ఇదే పాఠశాలకు చెందిన నందన అండర్‌–17 ఖోఖో పోటీల్లో అత్యుత్తమ ప్రధర్శనతో జోనల్‌స్థాయి జట్టుకు ఎంపికై ంది. ఇద్దరు విద్యార్థులను ప్రిన్సిపాల్‌ ప్రశాంతి అభినందించారు.

నందన

సింధుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement