సదరం షెడ్యూల్‌ ఖరారు | - | Sakshi
Sakshi News home page

సదరం షెడ్యూల్‌ ఖరారు

Oct 30 2026 12:03 AM | Updated on Oct 30 2026 12:03 AM

● ‘మీ సేవ’ సదరం స్లాట్‌ బుకింగ్‌ రశీదు, ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌. ● సదరం సర్టిఫికెట్‌ కాల పరిమితి అయిపోయిన వారు పాత రేషన్‌ కార్డు, సదరం సర్టిఫికెట్‌ జిరాక్స్‌ ఒకటి, కొత్త పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో. ● కంటి వైకల్యం దివ్యాంగులు సరోజిని దేవీ హాస్పిటల్‌, ఎల్వీ ప్రసాద్‌ హాస్పిటల్‌ హైదరా బాద్‌ రిపోర్ట్స్‌(ఒరిజినల్‌ – జిరాక్స్‌) ● చెవిటి, మూగ దివ్యాంగులు ఈఎన్‌టీ కోఠి హా స్పిటల్‌లో చూపించుకున్న రిపోర్ట్స్‌. ● ఎంఆర్‌, ఎంఐ వైకల్యం ఉన్న దివ్యాంగులు బోయినపల్లి మెంటల్‌ హాస్పిటల్‌ సికింద్రాబాద్‌ లో చూపించుకున్న ఐక్యూ అస్సెస్మెంట్‌ రిపోర్ట్స్‌ (ఒరిజినల్‌ – జిరాక్స్‌). ● ఆర్ధో పెడిక్‌ దివ్యాంగులు పాతది/కొత్తది ఎక్స్‌రే, రిపోర్ట్స్‌, పక్షవాతం గలవారు (సీవీఏ)కొత్తవి ఎంఆర్‌ఐ, సీటీ స్కానింగ్‌ రిపోర్ట్స్‌ (ఒరిజినల్‌ – జిరాక్స్‌).

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో ‘మీ సేవ’ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకుని, మొబైల్‌కు సమాచారం వచ్చిన దివ్యాంగుల కోసం నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించే నవంబర్‌ నెల సందరం శిబిరాల షెడ్యూలను డీఆర్డీవో విజయలక్ష్మి వెల్లడించారు. శిబిరాలకు హాజరయ్యే దివ్యాంగులు ఉదయం 9 గంటలకు నిర్దేశించిన తేదీల్లో హాజరుకావాలని పేర్కొన్నారు.

శిబిరాల తేదీలు..

ఆర్థోపెడిక్‌, హ్యాండీక్యాప్‌ 3, 6, 10, 17, 27

వినికిడి లోపం 4, 18, 25

దృష్టి లోపం 5, 12, 19, 26

మానసిక అనారోగ్యం 11

మేధోపరమైన వైకల్యం 20

శిబిరాలకు తీసుకెళ్లవలసిన పత్రాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement