సదర్మాట్‌ కాలువ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సదర్మాట్‌ కాలువ పరిశీలన

Oct 29 2026 12:06 AM | Updated on Oct 29 2026 12:06 AM

కడెం: సదర్మాట్‌ చివరి ఆయకట్టు పంటలకు సాగు నీరందక ఎండిపోతున్న నేపథ్యంలో బు ధవారం ఇరిగేషన్‌ ఎస్‌ఈ రాజేంద్రప్రసాద్‌ మండలంలోని కొత్త మద్దిపడగ గ్రామంలో పంటలు, కాలువను పరిశీలించారు. గ్రామ సమీ పంలోని కాలువపై గల కల్వర్టు స్లాబ్‌ దెబ్బతిందని రైతులు తెలుపగా, త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని ఎస్‌ఈ పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇరిగేషన్‌ అధికారులు సాయంత్రం వరకు మద్దిపడగ, పెద్దూర్‌తండా వద్దకు కాలువ నీరు వచ్చేదాకా అక్కడే ఉండి పర్యవేక్షించారు. సర్పంచ్‌ జడ లావణ్యకృష్ణ, ఈఈ ప్రవీణ్‌, రైతులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement