ప్రతీసారి అవసరాల కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వేళ్లి అవసరాలను తీర్చుకునే వాళ్లం. కానీ బ్యాంకు అధికారులు అవసరాల కోసం రుణాలు సంఘం ద్వారా అందజేస్తున్నారు. బ్యాంకు నుంచి డబ్బులను ఆర్థిక అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తున్నాం.
– గంగమణి, జిల్లా మండల
సమాఖ్యా అధ్యక్షురాలు
మహిళ ఆదాయాభివృద్ధే ధ్యేయం
మహిళలను ఒత్తిడికి గురిచేయకుండా వారి పరిస్థితులను అర్ధం చేసుకుని ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో వారిలో ఆత్మ విశ్వాసం పెరిగింది. సంఘాలు మంజూరు చేసిన మొత్తాన్ని సభ్యులు వారీగా వారి ఖాతాల్లో బ్యాంకు అధికారులు నేరుగా జమచేస్తారు. బ్యాంకులు సైతం ఇప్పడు కొత్త రుణాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి.
– విజయలక్ష్మీ, డీఆర్డీవో నిర్మల్


