బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకోవాలి

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: తెలంగాణ సంస్కతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను గెజిటెడ్‌ ఉద్యోగులందరూ ఐకమత్యంతో, వైభవంగా జరుపుకోవాలని తెలంగాణ గెజిటె డ్‌ ఆఫీసర్స్‌ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ పీజీ.రెడ్డి, ధాత్రిక రమేశ్‌ సూచించారు. జిల్లా కేంద్రంలో టీజీవోస్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాల పోస్టర్‌ను జిల్లా ట్రెజరీ ఆఫీసర్‌ సరోజ, డీఆర్డీవో విజయలక్ష్మితో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీవోస్‌ జిల్లా మహిళా అధ్యక్షురాలు అర్చన, జిల్లా కార్యవర్గ సభ్యురాలు లత, పలువురు గెజిటెడ్‌ ఉద్యోగులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement