నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Sep 5 2026 6:37 AM | Updated on Sep 5 2026 6:37 AM

శనివారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు

కుంటాల: శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు ఏఎస్పీ సాయికిరణ్‌ తెలిపారు. కృష్ణాష్టమి వేడుకలల్లో భాగంగా శనివారం కుంటాలలో నిర్వహించే శోభాయాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను శుక్రవారం పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు. ఆయన వెంట భైంసా రూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌, సర్పంచ్‌ జక్కుల గజేందర్‌, ఉప సర్పంచ్‌ పరికిపండ్ల వెంకటరమణ, జెడ్పీ మాజీ చైర్మన్‌ జుట్టు అశోక్‌, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ జుట్టు లక్ష్మణ్‌, మాధవరావు తదితరులు ఉన్నారు.

గణితంలో.. ఘనాపాఠి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement