నిర్మల్ రూరల్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న అందించే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను డీఈవో భోజన్న శుక్రవారం ప్రకటించారు. జిల్లాలో మొత్తం 75 మంది ఉపాధ్యాయులకు అవార్డులు దక్కనున్నాయి. ఇందులో పీజీ హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, అసోసియేట్ ప్రొఫెసర్లు, జూనియర్ లెక్చరర్లు, సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉత్తములకు అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది.
జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు..
బి.రాజు(జెడ్పీహెచ్‌ఎస్, లక్ష్మణచాంద), అనూష(ఈద్గాం ఆశ్రమ ఉన్నత పాఠశాల), రాజు( ప్రిన్సిపాల్, కుంటాల ఆదర్శ పాఠశాల )
ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు..
సిద్ధిరాం(ఎంపీపీఎస్ అందకూర్), సుమలత ి(సాయి నగర్), లింగన్న (ఎంపీపీఎస్ పెంబి)..
స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ..
దుర్గం భూమయ్య (జెడ్పీహెచ్‌ఎస్ మునియాల్), భక్తి సుగుణ (ఎంపీ యూపీఎస్ సాంగ్వి), నాలం వామన్‌రావు (జెడ్పీహెచ్‌ఎస్ దిలావర్‌పూర్), శివకుమార్ (జెడ్పీహెచ్‌ఎస్ కడెం), వాణిశ్రీ(ఖానాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల), ప్రసన్ జీత్(జెడ్పీహెచ్‌ఎస్ బీర్‌నంది), రాజశేఖర్ (జెడ్పీహెచ్‌ఎస్ పల్సి), మహేందర్(ఎంపీయూపీఎస్ చాత )ధనుంజయరెడ్డి (జెడ్పీహెచ్‌ఎస్ లక్ష్మణచాంద), వివేకానందు(జెడ్పీహెచ్‌ఎస్ లోకేశ్వరం), సాయిరెడ్డి(జెడ్పీహెచ్‌ఎస్ ఆష్ట), విజయలక్ష్మి(జెడ్పీహెచ్‌ఎస్ ముధో ల్), ప్రేమ్‌సాగర్(జెడ్పీహెచ్‌ఎస్ నర్సాపూర్(జి))గౌసుద్దీన్(సోమవార్‌పేట్ బాలికల పాఠశాల), దేవదాసు(జెడ్పీహెచ్‌ఎస్ ముజిగి), చంద్రశేఖర్‌వర్మ(జెడ్పీహెచ్‌ఎస్ పెంబి), సాయన్న (జెడ్పీహెచ్‌ఎస్ స్వర్ణ), ద్రుపత్‌రెడ్డి(జెడ్పీహెచ్‌ఎస్ బోసి), సంజు రాథోడ్ (వ్యాయామ ఉపాధ్యాయురాలు బీరవెల్లి)
ఎస్జీటీలు...
రాజేశ్వరి(ఎంపీపీఎస్ బాసర), సునీత(ఎంపీపీఎస్, మాంజరి) వెంకటరమణ(ఎంపీపీఎస్, మల్లాపూర్), అనితరాణి(ఎంపీపీఎస్ లోలం), గంగారాం(ఎంపీపీఎస్ పేతారుపు, కడెం), ప్రవళిక(ఎంపీపీఎస్ ధర్మాయిపేట్), సంతోష్(ఎంపీయూపీఎస్ బావాపూర్), కె.రాజగంగ(ఎంపీ యూపీఎస్ బెల్గాం), పద్మలత(ఎంపీపీఎస్ కల్లూరు) గంగాధర్ (ఎంపీపీఎస్ లక్ష్మణచాంద), అర్చన(ఎంపీయూపీఎస్ చింతల్‌చాంద), నర్సింగ్‌రావు(ఎంపీపీఎస్ పిప్పిరి), అలివేలు మంగతాయారు(ఎంపీ యూపీఎస్ కమల్‌కోట్), ఉషకిరణ్మయి(గర్‌ల్స్ ముధోల్), సైఫుద్దీన్ హర్షద్ (ఎంపీపీఎస్ నైబాడీ), పావని(ఎంపీపీఎస్ బూరుగుపల్లి), తోట లావణ్య (ఎంపీపీఎస్, శాంతినగర్ నిర్మల్) మొహమ్మద్ ఖలీద్ అహ్మద్ (సాయినగర్ నిర్మల్), మాలతి(ఎంపీపీఎస్ రత్నాపూర్‌కాన్లీ), వాణి (ఎంపీపీఎస్ సాయినగర్), మొహమ్మద్ ముజాయుద్దీన్(ఎంపీపీఎస్ గోపాల్పేట్), గిరి జ్యోతి(ఎంపీపీఎస్ బేల్తారోడా)
కేజీబీవీలో...
సంధ్యారాణిి(కల్లూరు), అలియా నాహిద్(పీజీసీఆర్టీ మందపల్లి), సురేశ్(సీఆర్టీ, బాయ్స్ నిర్మల్ ), భూమన్న(రిసోర్స్ టీచర్ భవిత తానూర్)
స్పెషల్ అప్రిషియేషన్..
రమాదేవి(టీజీటీ, కుంటాల మోడల్ స్కూల్), అబ్దుల్ కరీం(ఎస్‌ఏ, మస్కాపూర్), దత్తాద్రి(గైడ్ టీచర్ అల్‌ఫోర్స్ హైస్కూల్ భైంసా), కె.సుప్రియ(గైడ్ టీచర్ వికాస్ హైస్కూల్ భైంసా).
వెల్ఫేర్ సంస్థలలో...
జంగు(ఎస్జీటీ ఖానాపూర్ ఆశ్రమ బాలికల పాఠశాల), సత్యనారాయణ( సీఆర్టీ ఆశ్రమ పాఠశాల తానూర్), హరిలత(సీఆర్టీ, ఆశ్రమ పాఠశాల ఓవైసీ నగర్), అనూప్(సీఆర్టీ ఆశ్రమ పాఠశాల డోడర్‌నా), రాజు (ప్రిన్సిపాల్, రాచాపూర్ ఎంజేపీ), మాధురి(జూనియర్ లెక్చరర్ ఎంజేపీ సారంగాపూర్), గోపికృష్ణ(టీజీటీ ఎంజేపీ దిలావర్‌పూర్), అబ్దుల్ అహ్మద్ (ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాల్ టీజీ ఎంఆర్‌ఈఎస్ ఖానాపూర్), చిన్న రమణి అరుణ(టీఈటీ, ముధోల్), ఫరానా తరుణం(టీజీటీ ప్రియదర్శిని నగర్ నిర్మల్), తబస్సుం(ఎస్జీటీ, ఎయిడెడ్ ఇంగ్లిష్ మీడియం నిర్మల్), జ్యోత్స్న(నర్సింగ్ టీచర్ సోఫీనగర్ గురుకుల పాఠశాల) నాగేశ్వరి (టీజీటీ లెఫ్ట్ పోచంపాడు పాఠశాల), సంధ్యారాణి (టీజీటీ భైంసా వెల్ఫేర్ కళాశాల)
ఇంటర్మీడియట్, డిగ్రీ ఎడ్యుకేషన్‌లో
డాక్టర్ పవన్‌కుమార్ (అసోసియేట్ ప్రొఫెసర్ భైంసా డిగ్రీ కళాశాల), కే.రమేశ్(అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మల్ డిగ్రీ కళాశాల), సందీప్ కులకర్ణి(జూనియర్ లెక్చరర్ భైంసా జూనియర్ కళాశాల), శ్రీనివాస్(జూనియర్ లెక్చరర్ సారంగాపూర్ జూనియర్ కళాశాల), మోహన్ (జూనియర్ లెక్చరర్ ఖానాపూర్ )


