ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లా నుంచి పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైల బది లీలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ఎకై ్సజ్ శాఖ కమి షనర్, వరంగల్ డిప్యూటీ కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ట్రా న్స్‌ఫరైన వారు తక్షణం వారికి కేటాయించిన పోస్టింగ్‌లో జాయిన్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకున్న సాధారణ బదిలీల్లో భాగంగానే ఈ బదిలీలు జరిగాయి.
– జనార్దన్‌రెడ్డి,
డిప్యూటీ కమిషనర్, ఆదిలాబాద్ డివిజన్


