వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Feb 10 2026 8:05 AM | Updated on Feb 10 2026 8:05 AM

వాతావ

వాతావరణం

వాతావరణం

ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం వేడిగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది. తెల్లవారుజామున చల్లగా ఉంటుంది.
చేతల్లో చూపేవాళ్లు రావాలి..

అది చేస్తాం, ఇది చేస్తాం.. అంటూ పబ్బం గడిపేవాళ్లు కాకుండా చేతల్లో చూపే వాళ్లనే ఎన్నుకోవాలి. నాయకత్వమార్పుతోనే నిర్మల్‌ మారుతుంది. ఇప్పటికై నా పాతబస్తీలో సమస్యలు పరిష్కరించాలి.

– పాల్దె మహేందర్‌

బాధ్యతగా ఉండాలి..

నిర్మల్‌ చారిత్రక ప్రాంతం. పట్టణా న్ని అభివృద్ధి చేసేందుకు బాధ్యతాయుతంగా పనిచేసేవా రినే ఎన్నుకోవాలి. ఈసారి పాలకవర్గంతో మున్సిపాలిటీలో మార్పు కనిపించాలి. – నాళం ప్రేమ్‌నాథ్‌

ఒక్క పార్కూ లేదు..

దశాబ్దాల క్రితమే నిర్మల్‌లో మహిళలకు ప్రత్యేకంగా లేడీస్‌పార్క్‌ ఉండేది. ఇందిరానగర్‌లో గాంధీపార్క్‌ ఉంటుండే. ఇప్పుడు ఒక్క పార్కు లేదు. పార్కుతోపాటు స్విమ్మింగ్‌పూల్స్‌, ఓపెన్‌జిమ్‌లు ఏర్పాటు చేయాలి.

– దశరథ పోశెట్టి

వాతావరణం
1
1/2

వాతావరణం

వాతావరణం
2
2/2

వాతావరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement