సరస్వతి కాలువకు నీరు విడుదల
లక్ష్మణచాంద: జిల్లాలోని వివిధ మండలాల వ రప్రదాయిని అయిన ఎస్సారెస్పీ సరస్వతి కా లువకు అధికారులు బుధవారం నీటిని విడుద ల చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా నిర్మల్ జిల్లాలోని లక్ష్మ ణచాంద, నిర్మల్ రూరల్, మామడ, ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్ మండలాలకు సాగునీ రు అందించేందుకు రబీ పంటకు ప్రాజెక్టు డీఈ నరేశ్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించా రు. సరస్వతి కాలువ ద్వారా సాగునీరు వారబందీ పద్ధతిలో విడుదలవుతుందని తెలిపారు.


