
పెరిగిన ‘జూనియర్లు’
జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల వివరాలు..
కళాశాల జనరల్ ఒకేషనల్ మొత్తం
పేరు విద్యార్థులు
ముధోల్ 203 155 358
తానూర్ 106 0 106
భైంసా 199 24 223
లోకేశ్వరం 104 0 104
కుభీర్ 147 0 147
నిర్మల్
(బాలుర) 288 0 288
నిర్మల్
(బాలికలు) 279 85 364
దిలావర్‌పూర్ 157 57 214
సారంగాపూర్ 183 0 183
మామడ 200 0 200
ఖానాపూర్ 147 73 220
కడెం 100 0 100
కుంటాల 85 0 85