ప్యారిస్‌–ముంబై విమానానికి బాంబు బెదిరింపు | Vistara Paris-Mumbai flight gets bomb threat | Sakshi
Sakshi News home page

ప్యారిస్‌–ముంబై విమానానికి బాంబు బెదిరింపు

Jun 3 2024 5:22 AM | Updated on Jun 3 2024 5:22 AM

Vistara Paris-Mumbai flight gets bomb threat

ముంబై: పారిస్‌ నుంచి 306 మందితో ముంబై బయల్దేరిన విస్తారా విమానానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. ‘బాంబు పెట్టాం’ అని రాసిన నోట్‌ ఎయిర్‌ సిక్‌నెస్‌ బ్యాగ్‌లో కనిపించింది. 

దాంతో ముంబైలో లాండవగానే అందరినీ హుటాహుటిన దించేసి తనిఖీలు చేపట్టారు. బాంబు సహా అనుమానాస్పద వస్తువులేవీ లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement