దేశంలో కొత్తగా 37,593 క‌రోనా కేసులు

New Delhi: New Corona Cases Recorded India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజువారి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో 37,593 క‌రోనా కేసులు నమోదు కాగా 648 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో​  3,22,327 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా  59.55కోట్ల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.  

చదవండి: Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా 

chicken: భర్త చికెన్‌ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top