మంగళూరు అబ్బాయి, నెదర్లాండ్స్‌ అమ్మాయి

Man From Mangalore Got Married To Girl From Netherlands - Sakshi

సాక్షి, యశవంతపుర: నెదర్లాండ్‌కు చెందిన అమ్మాయితో మంగళూరుకు చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడు. సురత్కల్‌కు చెందిన ముస్లిం యువకుడు నెదర్లాండ్స్‌ అమ్మాయిని ప్రేమించటంతో ఇద్దరి వివాహం ఇటీవల సురత్కల్‌లో జరిగింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఇద్దరూ ఒక్కటయ్యారు.    

(చదవండి: బిడ్డలతో సెల్‌ టవర్‌ ఎక్కిన తండ్రి )

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top