చిలుక తెచ్చిన తంటా | Man Dies While Trying To Rescue Pet Parrot In Bengaluru | Sakshi
Sakshi News home page

చిలుక తెచ్చిన తంటా

Dec 13 2025 8:17 AM | Updated on Dec 13 2025 8:17 AM

Man Dies While Trying To Rescue Pet Parrot In Bengaluru

కర్ణాటక: చిలుకను రక్షించబోయి యువకుడు విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందిన సంఘటన బెంగళూరు గిరినగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. అరుణ్‌కుమార్‌(32) అనే వ్యక్తి ఫారిన్‌ నుంచి రూ.2 లక్షల విలువైన చిలుకను కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. అది ఎగిరి వెళ్లి అపార్ట్‌మెంట్‌ లోపలి నుంచి వేయబడ్డ హైటెన్షన్‌ విద్యుత్‌ తంతిపై వాలింది. అరుణ్‌కుమార్‌ స్టీల్‌ పైప్‌కి కర్ర కట్టి అపార్ట్‌మెంట్‌ కాంపౌండ్‌ గోడ ఎక్కి చిలుకను రక్షిస్తుండగా విద్యుత్‌ షాక్‌కి గురై మృతిచెందాడు. గిరినగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement