నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 27th July | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Jul 27 2020 7:24 AM | Updated on Jul 28 2020 6:59 AM

Major Events On 27th July - Sakshi

జాతీయం:
►ఢిల్లీ: నేడు 3 కొత్త ల్యాబ్‌లను ప్రారంభించనున్న ప్రధాని
►సాయంత్రం కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రారంభించనున్న మోదీ
►వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ల్యాబ్‌లను ప్రారంభించనున్న ప్రధాని

►త్రిపురలో నేటి నుంచి మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌
►రాత్రి 9 గంటల నుంచి ఉ.5గంటల వరకు కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్‌:
విశాఖ: రేపటి నుంచి మావోయిస్టు వారోత్సవాల దృష్ట్యా నిఘా
►ఏవోబీలో భారీగా మోహరించిన పోలీసు బలగాలు
►తొమ్మిది రోజుల్లో మూడు సార్లు ఎదురుకాల్పులు
►విశాఖ మన్యంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం
►రాళ్లగడ్డ వద్ద కాల్పుల్లో ఆర్కే, ఉదయ్, అరుణ తప్పించుకున్నట్టు సమాచారం

తెలంగాణ:
►హైదరాబాద్‌: నేడు ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌ వద్ద కాంగ్రెస్‌ ధర్నా
►రాజస్తాన్‌ పరిణామాలపై ఆందోళనలకు ఏఐసీసీ పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement